Nabha Natesh : నాభి చూపిస్తూ ఇస్మార్ట్ పోరి అందాల ఎర
Photo Courtesy : Instagram / @nabhanatesh
కర్ణాటకలోని శృంగేరిలో పుట్టి పెరిగారు నభా నటేష్. నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు.
తొలి సినిమా ఆశించినంత గుర్తింపు తీసుకురాలేదు. 2019లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ ఆమెకు బ్రేక్ ఇచ్చింది.
సినిమా అవకాశాలు రాకపోయినా తాను పట్టించుకోనని.. కష్టపడి పనిపై దృష్టి పెడితే ఎప్పటికైనా మంచి రిజల్ట్ వస్తుందని నభా నటేష్ చెప్పారు.
Comments
Post a Comment