Kavya Thapar : చీరలో విశ్వం బ్యూటీ అందాలు.. సాలీడ్‌గా ఒంపు సొంపులు
Photo Courtesy : Instagram / @kavyathapar20
Photo Courtesy : Instagram / @kavyathapar20
ముంబైలో పుట్టి పెరిగారు కావ్య థాపర్. ఆమె అసలు పేరు కావ్య ప్రవీణ్ థాపర్. కామర్స్ పట్టభద్రురాలైన ఆమె 2013లో ఓ హిందీ షార్ట్ ఫిల్మ్ ద్వారా కెరీర్ ప్రారంభించారు
Photo Courtesy : Instagram / @kavyathapar20
మోడల్‌గా పలు ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా, ఎన్నో వాణిజ్య ప్రకటనల్లో నటించారు కావ్య థాపర్
Photo Courtesy : Instagram / @kavyathapar20
2018లో ఈ మాయ పేరేమిటో అనే సినిమాతో తెలుగు వారిని పలకరించిన కావ్య.. ఇటీవల పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన డబుల్ ఇస్మార్ట్‌తో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు
Comments
Post a Comment